సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్-చైనా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా- చైనాలో తయారైన యాప్స్ వినియోగాన్ని రద్దు చేసింది భారత్.
#TikTok
#RIPTiktok
#ChineseApps
#UCBrowser
#HelloApp
#59MobileApps
#Playstore
#PUBG
#ChineseAppsinIndia
#BoycottChinaProducts
#BoycottChinaApps